తిరుమల శ్రీవారి భక్తులకి యాక్సిడెంట్...ఇద్దరు మృతి..! 1 d ago
ఏపీ: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమలకు కాలినడకన వస్తున్న భక్తుల పైకి 108 వాహనం దూసుకెళ్లగా ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపల్లికి చెందిన వారుగా గుర్తించారు.